Allu Arjun: Shah rukh khan new movie Jawan కంప్లీట్.. ఇవిగో డీటెయిల్స్!

Allu Arjun Shah rukh khan Jawan Movie

షారుఖ్ ( Shah rukh ) ‘జవాన్’ (Jawan) మూవీలో అల్లు అర్జున్ (Allu Arjun). ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప2’ ( pushpa2) చేస్తున్నాడు. ఈ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ కానుండగా.. సూపర్‌‌స్టార్ షారుక్ ఖాన్ (shah rukh khan )సినిమాలో..బన్నీ ఈ గ్యాప్‌లోనే ఒక బాలీవుడ్ మూవీలో నటించినట్లు సమాచారం.

Allu Arjun Shah rukh khan Jawan Movie
Allu Arjun Shah rukh khan Jawan Movie

ప్రధానాంశాలు:

Allu Arjun Shah rukh khan Jawan Movie సందడి

లెక్కల మాస్టారు సుకుమార్ (sukumar ) దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప’ (Pushpa) మూవీతో అల్లు అర్జున్ (Allu Arjun) పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఈ సినిమాలో డిఫరెంట్ మేనరిజమ్‌ ప్రదర్శించి దేశవ్యాప్తంగా ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. ఇదే క్రమంలో బాలీవుడ్‌లో బన్నీ ఎంట్రీ గురించి అనేక వార్తలొచ్చాయి.

సౌత్ స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee).. సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్‌తో (Shah Rukh Khan) తెరకెక్కిస్తు్న్న ‘జవాన్’ (Jawan) మూవీలో ఒక పాత్ర కోసం అల్లు అర్జున్‌ ( Allu Arjun )ను సంప్రదిస్తే బన్నీ ఆ ఆఫర్‌ను తిరస్కరించినట్లు రూమర్స్ వినిపించాయి. అయితే అప్పటి నుంచి బన్నీ బాలీవుడ్ ఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. షారుఖ్ ‘జవాన్’ మూవీలో పుష్ప స్టార్ నిజంగానే కనిపించబోతున్నాడని తెలుస్తోంది.

Allu Arjun shah rukh khan Jawan movie
Allu Arjun Shah rukh khan Jawan Movie

విషయానికొస్తే.. అల్లు అర్జున్ ( Allu Arjun) నెల రోజుల కిందట ముంబైలో ‘జవాన్’ (Jawan)సెట్‌లో ఉన్నాడని, తన రోల్‌కు సంబంధించి షూటింగ్ కూడా కంప్లీట్ చేశాడని పలు బాలీవుడ్ రిపోర్ట్స్ వెల్లడిస్తున్నాయి. తను ఈ చిత్రంలో చిన్న కేమియో రోల్‌లో (Cameo Role) కనిపిస్తాడని తెలుస్తుండగా.. ఈ వార్త అల్లు ఫ్యాన్స్‌కు కిక్ ఇస్తోంది. అయితే అధికారికంగా ప్రకటిస్తేనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, బన్నీ చాలా రోజుల కిందటే ఈ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పాడని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

ఇదిలా ఉంటే.. షారూఖ్ ఖాన్ ( Shah rukh khan), నయనతార జంటగా నటిస్తున్న ‘జవాన్’ (Jawan) చిత్రంలో ప్రియమణి, సన్యా మల్హోత్రా కీలక పాత్రలు పోషిస్తున్నారు. అంతేకాదు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్‌గా కనిపించనున్నారు.

షారుఖ్ హోమ్ ప్రొడక్షన్ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న ‘జవాన్’ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇదే ఏడాది విడుదల కానున్న ఈ చిత్రం.. హిందీ, తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి లీకైన వీడియో క్లిప్ నెట్టింట వైరల్ అవుతోంది.

అల్లు అర్జున్ విషయానికొస్తే.. ‘పుష్ప: ది రూల్’ ( pushpa the rule )షూటింగ్ కొనసాగుతోంది. ఇందులో జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే, ఈ పార్ట్‌లో ఫహద్ ఫాజిల్, బన్నీ మధ్య సీన్స్ ఆసక్తికరంగా ఉంటాయని తెలుస్తోంది. ఇక బన్నీ బాలీవుడ్ ఎంట్రీ గురించి ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. అతిథి పాత్రలో కాకుండా సోలో హీరోగా హిందీ మూవీ చేయాలని ఆకాంక్షిస్తున్నారు.

RELATED POST LINK: https://telanganaschool.com/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *