TS ఇంటర్మీడియట్ ఫలితాలు 2023 ముఖ్యాంశాలు
విద్యార్థులు TS ఇంటర్ ఫలితాల 2023 మనబడి యొక్క అవలోకనాన్ని తెలుసుకోవాలి. ఇది TSBIE ఫలితాలు 2023 యొక్క ముఖ్యమైన అంశాల గురించి వారికి తెలియజేస్తుంది:

ఇంటర్మీడియట్ ఫలితం 2023 TS ముఖ్యాంశాలు
ప్రత్యేకం | వివరాలు |
పరీక్ష నిర్వహణ సంస్థ | తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ |
పరీక్ష పేరు | తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2023 |
11వ తరగతి ఫలితం పేరు | |
12వ తరగతి ఫలితం పేరు | |
TS ఇంటర్ ఫలితాలు 2023 డిక్లరేషన్ మోడ్ | ఆన్లైన్ |
ఇంటర్ ఫలితాలు 2023 TS తేదీ | మే 2023 |
తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు 2023 వెబ్సైట్ |
TS Inter Results 2023 :
Telangana Inter Results 2023 : ఈ ఏడాది ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి సుమారు 9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇక పరీక్షలు ముగిసిన నేపథ్యంలో జవాబు పత్రాల మూల్యాంకనంపై అధికారులు దృష్టిసారించారు. ఇంటర్ పరీక్షలు పూర్తిచేసిన విద్యాశాఖ అధికారులు ఇక TS Inter Results 2023 ఫలితాలపై దృష్టి సారించారు.

TS Inter Results 2023 :
తెలంగాణలో 10వతరగతి( TS SSC Results 2023), ఇంటర్ పరీక్షలు పూర్తిచేసిన విద్యాశాఖ అధికారులు ఇక ఫలితాలపై దృష్టి సారించారు. ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకనం కూడా ప్రారంభమైంది. దీంతో TS Inter Results 2023 ఫలితాల విడుదలపైన అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎంసెట్, నీట్, జేఈఈ ప్రవేశ పరీక్షలు ఉన్న నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా ఇంటర్ వాల్యుయేషన్ ప్రక్రియను పూర్తిచేసి.. TS Inter Results 2023 మే 10న ఇంటర్ ఫలితాలను విడుదల చేయాలని ఇంటర్ బోర్డు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
TS Intermediate Results 2023 Date :
ఇంటర్ ఫలితాల (TS Inter Results 2023 )విడుదలపైన అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎంసెట్, నీట్, జేఈఈ ప్రవేశ పరీక్షలు ఉన్న నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా ఇంటర్ వాల్యుయేషన్ ప్రక్రియను పూర్తిచేసి..
ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు 9 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. షెడ్యూలు ప్రకారం మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇంటర్ పరీక్షలు ముగిసిన తర్వాత రాష్ట్రంలో ఏప్రిల్ 3వ తేదీన పదోతరగతి పరీక్షలు ప్రారంభించారు. ఏప్రిల్ 11తో ప్రధాన పరీక్షలు ముగియగా. ఏప్రిల్ 11తో ఒకేషనల్ పరీక్షలు, ఏప్రిల్ 13తో ఓరియంటెల్ పరీక్షలు ముగిశాయి. మూల్యాంకన ప్రక్రియ కూడా ఇప్పటికే ప్రారంభమైంది.
TS Inter Results 2023 :
తెలంగాణలో ఇంటర్ పరీక్షలు (Telangana Inter Exams 2023) ముగిసిన విషయం తెలిసిందే. సెకండ్ ఇయర్ పరీక్షలకు మొత్తం 4,17,525 మంది విద్యార్థులకు గాను 4,02,630 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి సుమారు 9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇక పరీక్షలు ముగిసిన నేపథ్యంలో అధికారులు జవాబు పత్రాల మూల్యాంకనంపై దృష్టిసారించారు. ఇందులో భాగంగానే ఇప్పటికే ప్రారంభమైన వాల్యుయేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో విద్యార్థుల దృష్టి ఫలితాలపై పడింది. ఎప్పుడెప్పుడు రిజల్ట్స్ వస్తాయా అన్న ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో.. తాజా సమాచారం ప్రకారం TS Inter Result 2023 తెలంగాణ ఇంటర్ ఫలితాలను మే మొదటి వారంలో విడుదల చేయడానికి తెలంగాణ ఇంటర్ బోర్డ్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను రెండు మూడు రోజుల వ్యవధిలోనే విడుదల చేయాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం.
TS SSC Results 2023 Official website link: https://bse.telangana.gov.in/
TS Inter Results 2023 Official website link: https://tsbie.cgg.gov.in/