TS KGBV Recruitment 2023: Commissioner and Director of School Education, Telangana published the notification for the 1241 Vacancies in KGBV (Kasturba Gandhi Balika Vidyalaya) 42 special officer posts in KGBVs, PGCRT- 849, CRT- 273, PET- 77. Telangana Government will conduct its exam in next month July 2023. TS KGBV Recruitment Notification 2023 is now available on the official website. Candidates who are eligible and interested can apply till 7th July 2023. For more Details: https://telanganaschool.com/

Kasturba Gandhi Balika Vidyalaya ( kgbv) Notification details:
Name of the Organization | School Education Department, Govt of Telangana (TS KGBV) |
Post Name | PGCRT, CRT, PET |
Number of Vacancies | 1241 |
Job Category | Telangana Govt Jobs |
Job Location | Telangana |
Starting Date for Applications | June 26, 2023 |
Last Date for Applications | July 5, 2023 |
Mode of Applications | Online |
Selection Process | Written Test, Interview |
Official Website | schooledu.telangana.gov.in |
KGBV Vacancy Details
- Special officer posts – 42 Post
- PGCRT- 849
- CRT- 273
- PET- 77
How to Apply for Telangana KGBV Recruitment 2023?
- Visit the official website schooledu.telangana.gov.in.
- from the home page click on TS KGBV Notification 2023 Notification Link.
- Fill out the application form.
- Attach all mandatory documents.
- Finally, submit the application form online.
- Make the payment through online or a credit or debit card
Telangana Samagra Shiksha Abhiyan KGBV Contract Residential Teacher CRT Selection process:
- Written exam
- Interview
The selection process of Telangana Samagra Shiksha Abhiyan KGBV Contract Residential Teacher CRT 2023 includes Competitive Written exam Some other posts in schooledu.telangana.gov.in also contain interview / physical requirements. For detailed syllabus & exam pattern of TS SSA KGBV available at syllabus section,
TS SSA KGBV Salary / pay scale 2023:
Post | salary |
Contract Residential Teacher CRT | INR.- 78,800.00/- Per Month |
Basic salary INR.- 78,800.00/- Per Month salary in hand will be 2x of basic salary* including allowances Telangana Samagra Shiksha Abhiyan KGBV gives best (in the market) salary for 2023 Contract Residential Teacher CRT Recruitment.
TS KGBV Recruitment 2023:
ఉద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ సర్కార్. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ), అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్ (యూఆర్‌ఎఎస్)లోని ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
TS KGBV Recruitment Updates: ఓవైపు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు నడుస్తుండగా…మరోవైపు కొత్త నోటిఫికేషన్లపై ఫోకస్ పెట్టింది తెలంగాణ సర్కార్. ఇందులో భాగంగా… ఉద్యోగ అభ్యర్థులకు మరో అలర్ట్ ఇచ్చింది. రాష్ట్రంలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ), అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్ (యూఆర్‌ఎఎస్)లోని ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించింది. మొత్తం 1241 పోస్టుల భర్తీకి శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. శనివారం సమగ్ర నోటిఫికేషన్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొంది.
ఈ 1,241 పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వివరాలను పేర్కొంది.కేజీబీవీల్లో స్పెషల్ ఆఫీసర్ -42,, పీజీసీఆర్‌టీ -849, సీఆర్‌టీ -273, పీఈటీలు -77 ఉద్యోగాలు ఉండగా…. అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో స్పెషల్ ఆఫీసర్, సీఆర్‌టీల ఖాళీలను తాత్కాలిక పద్ధతిన భర్తీ చేయనున్నారు.

KGBV Exams date
అభ్యర్థుల అర్హత, రాత పరీక్షా విధానం, పరీక్ష సిలబస్, అభ్యర్థుల ఎంపిక విధానం తదితర వివరాలతో కూడిన సమగ్ర నోటిఫికేషన్ శనివారం (జూన్ 17) విడుదల చేస్తామని ప్రకటించారు. పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్ https://schooledu. telangana.gov.in వివరాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ నెల 25 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండనున్నాయి. జూన్ 26 నుంచి వచ్చే నెల 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా…. అభ్యర్థులకు వచ్చె నెలలో(జులై) ఆన్‌లైన్‌లో ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు.
TS KGBV రిక్రూట్‌మెంట్ 2023 కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
Step 1 : schooledu.telangana.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Step 2 : హోమ్‌పేజీలో, తెలంగాణ KGBV రిక్రూట్‌మెంట్ 2023 అందుబాటులోకి వచ్చిన తర్వాత లింక్‌పై క్లిక్ చేయండి.
Step 3: మీ లాగిన్ వివరాలను నమోదు చేయండి.
Step 4 : TS KGBV దరఖాస్తు ఫామ్ ను పూరించండి. అడిగిన విధంగా అన్ని డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చేయండి.
Step 5: ఆన్‌లైన్‌లో సమర్పించిన తర్వాత ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. తదుపరి ఉపయోగం కోసం దాని ప్రింట్‌అవుట్‌ను పొందండి.
KGBV Post’s కాంట్రాక్ట్ ప్రాతిపదికన
1,241 పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తారని దరఖాస్తుదారులు గమనించాలి. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ KGBVలో ఖాళీల వివరాలను పేర్కొన్నారు. ప్రత్యేక అధికారి- 42, PGCRT – 849, CRT – 273, PET – 77 ఖాళీలు ఉన్నాయి. అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో స్పెషల్ ఆఫీసర్, CRT ఖాళీలను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేస్తారని అభ్యర్థులు గమనించాలి. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేస్తూ ఉండాలని అధికారులు సూచించారు.
Complete details please Click here: https://www.youtube.com/watch?v=TXgGgQpnPFQ