వడ దెబ్బనియంత్రణ చిట్కాలు
వేసవిలో గొడుగు తప్పనిసరిగా వాడండి
కొబ్బరి నీళ్లు తప్పనిసరిగా తాగాలి
నిమ్మరసం నీరు తప్పనిసరిగా తాగాలి
మామిడి రసం వంటి పానీయాలు సాధారణంగా త్రాగాలి
పెరుగు సాధారణంగా త్రాగాలి
ఈత కొట్టండి
చాలా సార్లు నీరు త్రాగాలి
మీ ముఖం కడుక్కోవడానికి చల్లటి నీటిని వాడండి
సమయానికి వైద్యుడిని సంప్రదించండి